కథలు వ్రాసే వాడు = కథా రచయిత = కథకుడు
నవలలు వ్రాసే వాడు = నవలా రచయిత = నవలాకారుడు
వ్యాసాలు వ్రాసే వాడు = వ్యాస రచయిత = వ్యాస కర్త
కవితలు (కవిత్వం) వ్రాసే వాడు = కవి!
బ్లాగు/లు(బ్లాగోతం) వ్రాసే వాడు = బ్లాగు రచయిత = బ్లాగరి = బ్లావి!?
ప్రయోగం: 1. అతడు గొప్ప బ్లావి. 2. ఆమె ప్రఖ్యాత బ్లావ. 3.వారు యువ బ్లావులు.
11:21 పూర్వాహ్నం వద్ద జనవరి 13, 2008
ఇదేదో బ్లావానేబ్లుంది!!
2:29 అపరాహ్నం వద్ద జనవరి 13, 2008
నెనళ్ళు! అలాగే ఇంకో పదం: కవిత్వం- కవనం, బ్లాగోతం-బ్లావనం.