తెలుగుట!

మరో తెలుగు పదం ఉపయోగిద్దాం!

తెలుగుట (క్రియ) = తెలుగులో భావ వ్యక్తీకరణ
ప్రయోగం: 1. అతడు/ఆమె  చాలా బాగా  తెలుగుతాడు/తెలుగుతుంది.

          2. తెలగడం ఒక గొప్ప అదృష్టం!

          3. పుట్టుట తెలుగుట కొరకే!

ఒక స్పందన to “తెలుగుట!”

  1. ప్రదీప్ అన్నారు:

    అలానే, ఇంకో పదం: వేడు
    ఇది నేను మామూలుగా వాడే పదం. ఎవరైనా నా దెగ్గరకు వచ్చి, “వాడు” వస్తున్నాడు అంటే, నేను మామూలుగా ఐతే, “ఎవరు వాడు” అని అడగాలి.. కాని, నేను మాత్రం “వేడు” అని అడుగుతా. నాకు బాఆఘా అలవాటైన పదం :)

ప్రత్యుత్తరమిమ్ము